Friday, May 7, 2010

Manchimanasulu Old Telugu Movie : emandoy sreevaaru - old telugu song lyrics


చిత్రం : మంచి మనసులు
గానం : పి.సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం:కె.వి.మహాదేవన్

ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏదీ కాని వేళ ||ఏమండోయ్||

పసివాని చూచుట కీ తొందరా
మైమరచి ముద్దాడి లాలింతురా
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా ||ఏమండోయ్||

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా.. ||ఏమండోయ్||

ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
అయ్య్యో…. పాపం…..
ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన … 2
కాపురం చేయండి కలకాలము ||ఏమండోయ్||

emandoy sreevaru oka chinnamata
ye ooru veltaru edi kani vela ||emandoy||

pasivaani choochuta ki tondaraa
maimarachi muddaadi laalintura
sreematiki bahumatiga emithturo
icchendukemundi mee daggara ||emandoy||

abbayi polika ee tandrida
apuroopamaina a tallida
ayyagari andaalu ranichchina
ee buddhi raneeku bhagavantuda.. ||emandoy||

priyamaina ma illu vidanadipote
ayyooo.. Paapam….
priyamaina ma illu vidanadipote
taladachukona meeku taavaina lede
kapatalu maanesi na madilona …. 2
kaapuram cheyandi kalakaalamu ||emandoy||

Meghasandesam Old Telugu Movie : ninnatidaka silanaina song lyrics in telugu


Singer : పి.సుశీల
Lyricist : వేటూరి
Music: రమేష్‌నాయుడు

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా

సరస సరాగాల సుమ రాణిని - స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని - స్వరస సంగీతాల సారంగిని
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక …. 2
మవ్వంపు నటనాల మాటంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల

నిన్నే ఆరాధించు నీ దాసిని - ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని - ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే …. 2
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల

Ninnatidaka Silanaina Song Lyrics in English

ninnatidaka shilanaina
nee padamu sokine goutaminaina
ninnatidaka shilanaina
nee mamataaveshapu velluvalo
godaari ganganai ponguthuvunna

sarasa saraagaala suma ranini svarasa sangeetaala saaramgini
sarasa saraagaala suma ranini svarasa sangeetaala saaramgini
muvva muvvaku muddu muripalu paluka …. 2
mavvampu natanala matangini
kailaasa shikharala shailooshikha naty
dolaloogevela raavela nannaela

ninne aaraadhinchu nee dasini prema pranalaina priyuraalini
ninne aaraadhinchu nee dasini prema pranalaina priyuraalini
puvvu puvvuku navvu navakaalu telipe .. 2
chirunavvulo nenu siri mallini
swapna prapanchaala soundarya deepalu
chenta veligevela ee chinta neekela

Dr Chakravarthy : ee mounam ee bidiyam - old telugu song lyrics


Movie : డాక్టర్ చక్రవర్తి
Singers : ఘంటసాల,సుశీల
Lyricist : ఆత్రేయ
Music: ఎస్.రాజేశ్వర్ రావు

ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
ఈ మౌనం

ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా …. 2
మమతలన్ని తమకు తామె.. మమతలన్ని తమకు తామె
అల్లుకొనెడి మాలిక . ఆఆ..ఆఆ..ఆఆఆ ||ఈ మౌనం||

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక అహ ఒహొ అ...
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువరించు ప్రణవ భావ గీతిక ||ఈ మౌనం||

ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక … 2
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే
అంత తీపి కలయిక.. ఆఆ..ఆఆ..ఆఆఆ ||ఈ మౌనం||

Ee Mounam Ee Bidiyam Song Lyrics in English

ee mounam ee bidiyam idena idena cheliya kanuka
ee mounam ee bidiyam idele idele maguva kanuka
ee mounam

inni nalla mana valapulu vikasinchuta induka …. 2
mamatalanni tamaku taame .. mamatalanni tamaku taame
allukonedi maalika .aa..aa..aaa ||ee mounam||

matalalo telupaledu manasu mooga korika aha oho a...
matalalo telupaledu manasu mooga korika
kanulu kalisi anuvarinchu pranava bhava geetaika ||ee mounam||

ekantamu dorikinanta yedamoma nee veduka … 2
enta enta yedamaite enta enta yedamaite
antha teepi kalayika ..aa..aa..aaa ||ee mounam||

Dhanama Daivama Movie : nee madi challaga - old telugu song lyrics


Movie : ధనమా ధైవమా
Singer : సుశీల
Lyricist: సి.నారాయణరెడ్డి

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో

యే సిరులెందుకు యే నిధులెందుకు
యే సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే
నీ మది చల్లగా

చీకటి ముసిరినా వేకువ ఆగునా
యే విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలుచుకో
నీ మది చల్లగా

జానకి సహనము రాముని సుగుణము
యే యుగమైనను ఇలకే ఆదర్శము
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము
నీ మది చల్లగా

Nee Madi Challaga Song Lyrics in English

nee madi challaga swami nidhurapo
devuni needalo vedana marachipo

ye sirulemduku ye nidhulenduku
ye soukhyamulemduku aathma shanti lenide
manishi bratuku narakamavunu manasu tanadi kaanide
nee madi challaga

cheekati musirina vekuva aguna
ye vidhi maarina daivam maruna
kalimilona lemilona paramatmuni taluchuko
nee madi challaga

jaanaki sahanamu ramuni sugunamu
ye yugamainanu ilake adarshamu
vari daari lona nadachu vari janma dhanyamu
nee madi challaga

nanne nanne chusthu song lyrics in telugu


Movie: Gharshana
Singers: Tippu, Shalini Singh
Lyricist: Kula Sekhar
Music: Harris Jayaraj

చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే
నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయ్యోద్దె
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె
నీకో నిజమే చెప్పన్నా……... నీకో నిజమే చెప్పన్నా
నా మదిలో మాటే చెప్పనా యదలో ఏదో తుంటరి తిల్లానా
నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నా లేనిది
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
హా..ఒహు వహా..ఒహు వహా..ఏమిటంటారో ఈ మాయని..
ఒహు వహా..ఒహు వహా..ఎవరినడగాలో ప్రేమేనా అని

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయ్యోద్దె
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె

ఇదివరకెరగని స్వరములు పలికెను పగడపు జిలుగుల పెదాల వీణా
బిడియములేరగని గడసరి సొగసుకు తమకములేగసేను నరాల లోనా.. హా లోనా
ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో నా వాటం మొత్తం ఎంతో మారింది
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది
ఒహు వో..ఓ హువా ఒహువా..ఒహువా ఒహువా

నన్నే నన్నే మార్చి ని మాటలతో ఏమార్చి ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్ !
కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నోవ్వోచ్చి ఏకంగా బరిలోకే దించావోయ్ !!

చేలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

మనసున అలజడి వలపని తెలిపిన జిలిబిలి పలుకుల చలాకి మైనా
కళలను నిజముగ ఎదురుగ నిలిపిన వరముగ దొరికిన వయ్యారి జానా ఓ జాన
ఈ లోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా భూగోళం కుడా నేడే పుట్టింది
ని వల్లే ఇంతగా మారాలే వింతగా నువ్వంటే నాకు పిచ్చే పట్టింది
లా ల ల్లా లా ల ల్లాల ల ల ల్లా ల లా ల ల్లా

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయ్యోద్దె
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె
నీకో నిజమే చెప్పన్నా నా మదిలో మాటే చెప్పనా యెదలో ఏదో తుంటరి తిల్లానా
నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నా లేనిది మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
హా ఒహు వహా ఒహు వహా ఏమిటంటారు ఈ మాయని
ఒహు వహా ఒహు వహా ఎవరినడగాలో ప్రేమేనా అని
ప్రేమేనా అని..ప్రేమేనా అని.. ప్రేమేనా అని… ప్రేమేనా అని…

Nanne Nanne Chusthu Song Lyrics in English

Chelimanu parimalam manasuki tholivaram
Bathukuna athisayam valapanu chinukule
Iruvuri parichayam theliyani paravasham
Tholi tholi anubhavam paruvapu parugule
Nanne nanne chusthu naa gundello guchhesthu
nuvvedo edo edo cheyyodde
Sokula gaalam vesthu nee maatallo munchestu
O yammo ammo praanam tiyyodde
Neeko nijame cheppannaa……...
neeko nijame cheppannaa Naa madilo maate cheppanaa
yadalo edo thuntari thillaanaa
Naalo edo allari adi ninnaa monnaa lenidi
mari premo emo okate hairaanaa
Haa..Ohu vahaa..Ohu vahaa..emitantaaru ee maayani..
Ohu vahaa..Ohu vahaa.. Evarinadagaalo premenaa ani

Nanne nanne chusthu naa gundello guchhesthu
nuvvedo edo edo cheyyodde
Sokula gaalam vesthu nee maatallo munchestu
O yammo ammo praanam tiyyodde

Idivarakeragani svaramulu palikenu
pagadapu jilugula pedaala veenaa
Bidiyamuleragani gadasari sogasuku
thamakamulegasenu naraala lonaa.. haa lonaa
Emaindo emito premaindo emito
naa vaatam mottam entho maarindi
Ee maikam emito ee thaapam emito
naa praayam maathram ninne korindi
Ohu vo..O huvaa Ohuvaa..Ohuvaa

Nanne nanne maarchi ni maataltho Emaarchi
preminche dhairyam naalo penchaavoy
Kannu kannu cherchi naa kalloke novvochchi
Ekangaa bariloke dinchaavoy
Chelimanu parimalam manasuki tholivaram
Bathukuna athisayam valapanu chinukule
Iruvuri parichayam theliyani paravasham
Tholi tholi anubhavam paruvapu parugule

Manasuna alajadi valapani thelipina
jilibili palukula chalaaki mainaa
Kalalanu nijamuga eduruga nilipina
varamuga dorikina vayyaari jaanaa O jaana
Ee lokam kottagaa undayyo bottigaa
bhugolam kudaa nede puttindi
Ni valle inthagaa maaraale vinthagaa
nuvvante naaku pichche pattindi
Laa la laa laa la llaala laa la llaa

Nanne nanne chusthu naa gundello guchhesthu
nuvvedo edo edo cheyyodde
Sokula gaalam vesthu nee maatallo munchestu
O yammo ammo praanam tiyyodde
Neeko nijame cheppannaa……...
neeko nijame cheppannaa Naa madilo maate cheppanaa
yadalo edo thuntari thillaanaa
Naalo edo allari adi ninnaa monnaa lenidi
mari premo emo okate hairaanaa
Haa Ohu vahaa Ohu vahaa emitantaaru Ee maayani
Ohu vahaa Ohu vahaa evarinadagaalo premenaa ani
Premenaa ani..premenaa ani.. Premenaa ani… Premenaa ani…

Thursday, May 6, 2010

Gulebakavali Katha Telugu Movie : nannu dochukunduvate old song lyrics


Film: గులేబకావళి కథ
Lyricist : C. నారాయణ రెడ్డి
Singers: ఘంటసాల, P. సుశీల

నన్ను దోచుకుందువటే …….
నన్ను దోచుకున్డువాతే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి
నిన్నే న స్వామి ……...
నన్ను దోచుకుందువటే …….

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన .. 2
పూలదండ వోలె కర్పూర కలిక వోలె కర్పూర కలిక వోలె
ఎంతటి నేరజానవో నా అంతరంగమందు నీవు .. 2
కలకాలం వీడని సంకెలలు వేసినావు
సంకెలలు వేసినావు …
నన్ను దోచుకుందువటే …….

నా మదియే మందిరమై .. నీవే ఒక దేవతవై .. 2
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుభందం .. 2
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గందం
ఇగిరిపోని గంధం …..

నన్ను దోచుకుందువటే …….
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే …….

Nannu Dochukunduvate Song Lyrics in English

Nannu dochu kunduvate …….
Nannu dochukunduvate vannela dorasaani
kannulalo daachukundu ninne naa swami
ninne na swami ……...
Nannu dochukunduvate …….

Thariyinthunu nee challani charanammula needalona .. 2
Pooladanda vole karpoora kalika vole karpoora kalika vole
Enthati nerajaanavo na antharangamandu neevu .. 2
kalakaalam veedani sankelalu vesinaavu
sankelalu vesinaavu …
Nannu dochukunduvate …….

Naa madi e mandiramayi .. neeve oka devathavayi .. 2
Velasinaavu naalo ne kalasipodu neelo kalasipodu neelo
Enaatido mana bandham erugaraani anubhandam .. 2
enni yugaalaina idi igiriponi gandam
igiriponi gandham …..

Nannu dochukunduvate …….
Nannu dochukunduvate vannela dorasaani
kannulalo daachukundu ninne naa swami
Nannu dochukunduvate …….

are emaindi oka manasuki song lyrics


Movie: Aaradhana
Singers: S.P.B, S.Janaki
Lyricist: Veturi

అరె ఏమైందీ ……
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ

నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూల దోసెలిచ్చింది
పూలు నేను చూడలేను
పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు వేరు
నింగి వైపు చూపు వేరు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావూ

ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషవుతాడూ

అరె ఏమైందై ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కల్లెదుతే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది

Are Emaindi Song Lyrics in English

are emaindi ………
are emaindi oka manasuki rekkalaochhi yekkadiko yegirindi
adi emaindi tana manishini vetukutu ikkadochhi vaalindi
kala kani kala yedo kalledute nilichindi
adi neelo mamatani nidduralepindi
are emaindi oka manasuki rekkalaochhi yekkadiko yegirindi
adi emaindi

ningi vangi nela thoti nestamedo korindi
nela pongi ningi kosam poola dosilichhindi
poolu nenu choodalenu
poojalemi cheyalenu
nelapaina kallu veru
ningi vaipu choopu veru
kannepilla kalalloki yennadaina choosaavo
kanaraani gundeloki kannamesi vachhavo
adi dochavu

eedulona vana chinuku pichhimolaka vesindi
paadaleni gontulona pata yedo palikindi
gundae okkatunna chalu gonthu tane padagaladu
maatalanni dachukunte pata neevu rayagalavu
ratrani vadi rata devudemi rasaado
chetanaite maarchi choodu veedu maaripotadu
manishavutadoo

are yemaindai oka manasuki rekkalaochhi yekkadiko yegirindi
adi emaindi tana manishini vetukutu ikkadochhi vaalindi
kala kani kala yedo kalledute nilichindi
adi neelo mamatani nidduralepindi