Sunday, August 8, 2010

anduko pilupu desa bhakthi geetham lyrics in telugu (దేశభక్తిగీతం)


దేశభక్తిగీతం :

సాగప సగప సాగప సగప సాగప సగప సాగాదప సాపగారి
రీగమ గమప మాపద పదనీ దానిస దనిస
గారి నీద రీనీదమ నీద మగరిసని
పా..సా.. సగ సగ సగ సగ సగ సగ సగ సగ సరిగమపదనిస
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం………..

పల్లవి :
అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందేమాతరం
చేయి కలగలుపు నీదే తొలి గెలుపు వందేమాతరం

చరణం : 1
శిరము హిమనగము మనము సుమదలము వందేమాతరం
నదులు సుజలములు నిధులు ఖనిజములు వందేమాతరం
పదము ఘనపదము కదము లయకదము వందేమాతరం
కదిలే జనపదము కలసి కదులుదము వందేమాతరం

చరణం : 2
మతము మనమతము సకల సమ్మతము వందేమాతరం
ఏల బేదములు వ్యర్థ వాదములు వందేమాతరం
స్వరము సుస్వరము గలము మంగళము వందేమాతరం
విజయ గీతికలు కలిసి పాడుదము వందేమాతరం

Anduko Pilupu Desa Bhakthi Geetham Lyrics

Saagapa sagapa Saagapa sagapa Saagapa sagapa saa gaa da pa sapagari
rigama gamapa mapada padani daanisa danisa
gaari needa reeneedama needamagarisani
paa..saa.. Saga Saga Saga Saga Saga Saga Saga Saga sarigamapadanisa
vandemaatharam vandemaatharam
vandemaatharam vandemaatharam………

Pallavi :
anduko pilupu gonthu shruthi kalupu vandemaatharam
cheyi kalagalupu neede tholi gelupu vandemaatharam

Charanam : 1
Siramu himanagamu manamu sumadalamu vandemaatharam
nadulu sujalamulu nidhulu khanijamulu vandemaatharam
padamu ghanapadamu kadamu layakadamu vandemaatharam
kadile janapadamu kalasi kaduludamu vandemaatharam

Charanam : 2
mathamu manamathamu sakala sammathamu vandemaatharam
yela bedhamulu vyartha vaadamulu vandemaatharam
swaramu suswaramu galamu mangalamu vandemaatharam
vijaya geethikalu kalisi paadudamu vandemaatharam

No comments:

Post a Comment