Tuesday, September 14, 2010
usure poyene song lyrics from Villain movie
Movie Name : Villain
Language : Telugu
Singer : Karthik
Lyricist : Veturi
Music : AR. Rahman
Director : Mani Ratnam
Actors : Vikram, Aishwarya Rai, prithviraj
Release Date: 2010
ee Bhoomi lona eppudata nee puttaka
naa buddhi lona nuvvu chichhu pettaka
Ee nallamala adavi entha peddadaina
ee aggi pulla thaanentha chinnadaina
Ee nallamala adavi entha peddadaina
ee aggi pulla thaanentha chinnadaina
Ee chinna aggi pulla bhaggu mante inka
ee nallamala adavi kaali boodidavvada.......
usurepoyene usurepoyene kadile pedavulu chudagane...
OoO....premaku thapinchi veduthu unna manasunu ivvave madanala
andani theerana neevunna hathuku pove dari cheri
aggi pandunu ani telisi aduguthu unna uduku ruchi...
Ontiki manasuku aamada dooram..kalipedettaga teliyadu ga...
manase cheppe manchi salaha maaya shareeram vinadu kada
thapane...tholiche....naa paruvamu baruvu kada....
chilipi...chilake...mari nanu dariki ubikekada....
ee manmadha thaapam theeruna ee poonakaala kodipetta theerchuna
ee maayadaari machha theerchi manninchena....
chandurudu sooridu....chutti oka chota cheripoye...
sathyamasathyamu...nedu chikatinti needalaye...
usurepoyene usurepoyene kadile pedavulu chudagane...
OoO....premaku thapinchi veduthu unna manasunu ivvave madanala.....
andani theerana neevunna hathuku pove dari cheri
aggi pandunu ani telisi aduguthu unna uduku ruchi...
idi kotha kaadu pathabadda jagathiki
thanu kaachukodu kallu leni kattadini
manam chattamantu geesukunna giri idi
daani bokkalenno lekka petti chudu mari
mabbulu vidichina suryuni chusi..moggalu vichunu thaamara.....
dooram baaram chudanidokate neeku puttina prema ra....
papam...vera...anna theda teliyadule..
padame...aina...ika venakadugundadu le..
chithi mantalu regina vela lo...naa kannula challani nee roope...
ne matti kalisina madilo neeve....
chandurudu sooridu....chutti oka chota cheripoye...
sathyamasathyamu...nedu chikatiki needalaye...
usurepoyene usurepoyene kadile pedavulu chudagane...
OoO..premaku thapinchi veduthu unna manasunu ivvave madanala..
andani theerana neevunna hathuku pove dari cheri
aggi pandunu ani telisi aduguthu unna uduku ruchi...
usurepoyene usurepoyene kadile pedavulu chudagane...
OoO....premaku thapinchi veduthu unna manasunu ivvave madanala..
andani theerana neevunna hathuku pove dari cheri
aggi pandunu ani telisi aduguthu unna uduku ruchi...
Usure Poyene Song Lyrics in Telugu
ఈ భూమి లోన ఎప్పుడంట నీ పుటక
నా బుద్ధి లోన నువ్వు చిచ్చుపెట్టాక
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన
ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా
ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైన
ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గు మంటే ఇంకా
ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా.......
ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే...
ఓఒ...ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల.....
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి...
ఒంటికి మనసుకు ఆమడ దూరం..కలిపెదేట్టా తెలియదు గ...
మనసేచెప్పే మంచి సలహా మాయశరీరం వినదుకదా
తపనే...తొలిచే....నా పరువము బరువు కదా....
చిలిపి...చిలకే...మరి నను దరికి ఉబికేకడ....
ఈ మన్మధ తాపం తీరున....ఈ పూనకాల కోడిపెట్ట తీర్చున...
ఈ మాయదారి మచ్చ తీర్చి మన్నిన్చేన....
చందురుడు సూరీడు....చుట్టి ఒక చోట చేరిపోయే...
సత్యమసత్యము...నేడు చికటింటి నీడలాయె...
ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే...
ఓఒ...ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల.....
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి...
ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి
తను కాల్చుకోదు కళ్ళు లేని కట్టడిది
మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది…
దాని బొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి...
మబ్బులు విడిచిన సూర్యుని చూసి..మొగ్గలు విచ్చును తామర.....
దూరం భారం చూడనిదోకటే నీకు పుట్టిన ప్రేమర....
పాపం...వేరా...అన్న తేడా తెలియదులే..
పదమే...ఐన...ఇక వెనకడుగుండదు లే..
చితి మంటలు రేగిన వేల లో...నా కన్నుల చల్లని నీ రూపే...
నే మట్టి కలిసిన మదిలో నీవే....
చందురుడు సూరీడు....చుట్టి ఒక చోట చేరిపోయే...
సత్యమసత్యము...నేడు చికటింటి నీడలాయె...
ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే...
ఓఒ...ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల.....
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి...
ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే...
ఓఒ...ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల.....
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి...
Labels:
A.R.Rahman,
Karthik,
Veturi,
Villain
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment