Movie : Sirivennela
Music: K.V.Mahadevan
Lyrics: Seetharama Sastry
Singers: S.P. Balasubrahmanyam, P Suseela
పల్లవి:
చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే ….. 3
చరణం 1:
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూలతావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
చరణం 2:
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిల్లు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
హే .. కృష్ణా ముకుందా మురారి……...(2)
జయ కృష్ణా ముకుందా మురారి
జయజయ కృష్ణా ముకుందా మురారి
Chandamama Rave Lyrics in English
pallavi:
chandamama rave jaabilli rave kondaekki rave gogupoolu teve …. 3
charanam 1:
chaluva chandanamulu pooya chandamama rave
jajipoolatavineeya jaabilli rave
kaluva chaluva kalalu viriya kondanaekki rave
kaluva chaluva kalalu viriya kondanaekki rave
gaganapu viritotaloni gogupoolu teve
chandamama rave jaabilli rave kondaekki rave gogupoolu teve
chandamama rave jaabilli rave
charanam 2:
munijana manasa mohini yogini brundavanam
muralee ravaliki aadina naagini brundavanam
radha madhava gadhala ranjillu brundavanam
gopaaluni mrudupada manjeeramu brundavanam
he . ..krishna mukunda murari……...(2)
jaya krishna mukunda murari
jayajaya krishna mukunda murari
ఈ సాహిత్యాన్ని ఇలా అందరికీ అందుబాటులో వుంచినందుకు మీకు అభినందనలు.
ReplyDeleteఅచ్చు తప్పులు లేకుండేందుకు మీరు తీసుకున్న శ్రధ్ధ ప్రసంశనీయం.
రెండవ చరణంలో "రంజిల్లు" బదులుగా "రంజిలు" అని ఉండాలి.
మాటల మధ్యలో వాడేప్పుడు "రంజిల్లు" అనడమే సరియైనది. కానీ పాటలో "రంజిలు" అని ఉండవచ్చు. ఈ పాటలో అలానే ఉంది. సరిచేయగలరు.