Film: వయసు పిలిచింది
Singer: వాణి జయరాం
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు
దాచినదంతా నీ కొరకే ….. 2
నీ కోరిక చూసి నను తొందర చేసే
నా వొల్లంత ఊపేస్తూ వుంది నాలో ఏదో ఔతోంది
నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే
నీ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం .. 2
నీ కథలే వింది నువ్వు కావాలంది
నా మాటేమో వినకుండా వుంది నీకు నాకే జోడంది
Nuvvadigindi Enadaina Lyrics in English
Nuvvadigindi enadaina ledannaana
Nuvu rammante ekkadikaina raanannana
Nee muddu muchhata kaadantaana
Saradaa padithe vaddantana .. hayya
Neekosame marumallelaa poochindi naa sogasu
Nee poojake karpooramai veligindi naa manasu
Daachinadantha nee korake ….. 2
Nee korika chusi nanu thondara chese
Naa vollantha voopesthu vundi naalo edo outhondi
Nee magathanam naa yavvanam srungarame chilike
nee anubhavam ee paravasham sangeethamai palike
Parugulu theese naa paruvam .. 2
Nee kathale vindi nuvu kavalandi
Naa matemo vinakunda vundi neeku naake jodandi
No comments:
Post a Comment