ఆఆఆఆ..ఆహాహా ఆఆఆఆ…….. ఆఆఆఆ..ఆహాహా ఆఆఆఆ
ఆ: తానాన తననాన ……. తానాన తననానా
అ: నా గొంతు శృతిలోనా ... నా గుండె లయలోన..
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
ఆ: నా గొంతు శృతిలోనా ... నా గుండె లయలోన..
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
అ: నా గొంతు శృతిలోనా
ఆ: నా గుండె లయలోన
అ: ఒకమాట పదిమాటలై అది పాటకావాలని
ఆ: ఒక జన్మ పది జన్మలై అనుభంధమవ్వాలని
అ: అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై వుండాలని
ఆ: అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై వుండాలని
అ: కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
ఆ: ఆడవే .. అ: పాడవే అఆ: కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
ఆ: ప్రతిరోజు నువ్వు సూర్యుడి నన్ను నిడురలేపాలని
అ: ప్రతిరేయి పసిపాపనై నీ వోడిని చేరాలని
ఆ: కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరుజన్మ రావాలని
అ: కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరుజన్మ రావాలని
ఆ: వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని
అ: ఆడవే …. ఆ: పాడవే ... కోయిల….
అఆ: పాడుతూ పరవశించు జన్మ జన్మల
తానాన తననాన ……. తానాన తననానా
Na Gonthu sruthilona song Lyrics in English
aaaaa….. Aaaaaaaaaa….
F: Thaanaana thananaana ……. Thaanaana thananaanaaa
M: Naa gonthu shruthilonaa Naa gunde layalona
aadave paadave koyila
Paaduthu paravasinchu Janma janmala
F: Naa gonthu sruthilonaa Naa gunde layalona
aadave paadave koyila
Paaduthu paravasinchu Janma janmala
M: Naa gonthu sruthilonaa
F: Naa gunde layalona
M: Okamaata padimaatalai adi paata kaavalani
F: Oka janma padi janmalai anubandamavvalani
M: Annita oka mamathe pandalani F: mmm
M: Adi dandalo daaramai vundalani F:mm
F: Annita oka mamathe pandalani
Adi dandalo daaramai vundalani
M: Kadalilo alaluga kadaleni kalaluga nilichi povalani
F: aadave …. paadave koyila….
MF: Paaduthu paravasinchu Janma janmala
F: Prathiroju nuvvu suryudai nannu niduralepaalani
M: Prathireyi pasipapanai nee vodini cheralani
F: Korike oka janma kaavalani M: mmm
F: Adi theerake marujanma raavalani M: mmm
M:Korike oka janma kaavalani
M: Adi theerake marujanma raavalani
F: Valapule rekkaluga velugule dikkuluga yegiripovaalani
M: aadave …. F: paadave koyila….
MF: Paaduthu paravasinchu Janma janmala
Thaanaana thananaana ……. Thaanaana thananaanaaa
No comments:
Post a Comment