Sunday, April 18, 2010

ela ela ela ela ela telupanu telugu song lyrics

Film: Nuvvu Leka Nenu Lenu(2002)
Cast : Tarun,Arti Agrawal,Laya,Kiran Rathod
Banner: Suresh Productions
Music: RP Patnaik
Singer: Usha


పల్లవి:
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసిచుపనా
నేలమీద సిగ్గుముగ్గు వేసి చూపాన
వాలు జడల కాగితాలు
విరజాజుల అక్షరాలూ ఏర్చి కూర్చి చూపనా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

చరణం1:
రామచిలుక గోరువంక బొమ్మగీసి తెలుపనా
రాధ కృష్ణుల వంక చేయి చూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా
నీళ్ళు నమిలి తెలుపనా గోల్లుకోరికి తెలుపనా
తెలుపనని తెలుపనా ఆ..ఆ

చరణం2:
కాలివేలు నేలమీద రాసి చూపనా
నా చీరకొంగుతోటి వేళ్ళు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో రాయబారం పంపనా
గాలికైన తెలియకుండ మాట చెవిని వేయనా
నాలో ప్రాణం నీవని

Ela Ela Ela Ela Ela Telupanu song lyrics in English

Pallavi:
Ela ela ela ela ela thelupanu
edaloni premanu mrudhuvaina maatanu
Gaalilona velithoti raasichupanaa
Nelameeda siggumuggu vesi chupana
Vaalu jadala kaagithalu
Virajaajula aksharaalu erchi koorchi choopanaa
Ela ela ela ela ela thelupanu
edaloni premanu mrudhuvaina maatanu

Charanam1:
Raamachiluka goruvanka bommageesi thelupanaa
Raadha krishnula vanka cheyi choopi thelupana
Chirunavvutho thelapana konachooputho thelupana
Neellu namili thelupana gollukoriki thelupana
Thelupanani thelupanaa aaa..aaa

Charanam2:
Kaalivelu nelameeda raasi choopana
Naa cheerakonguthoti vellu chutti cheppana
Koonalamma paatalo raayabaram pampana
Gaalikaina theliyakunda maata chevini veyana
Naalo praanam neevani

2 comments: